//=time() ?>
ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని యువత గుండెల్లో నింపిన విప్లవ వీరుడు, స్వాతంత్య్రం కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్.
ఆయన జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం.
#BhagatSingh