//=time() ?>
శ్యామలా నవరాత్రులు(2-2-2022 నుంచి10-2-2022 వరకు)
లలితాదేవి ఆస్థానంలో మంత్రిణీ స్వరూపం "శ్యామలాదేవి"...సర్వసైన్యాధక్షురాలు "వారాహిదేవి".
లలితా అమ్మవారికి "దేవీ నవరాత్రులు" ఆశ్వీయుజ మాసం మొదటి 9 తిథులలో చేస్తే,మాఘ మాసం మొదటి 9 తిథులు"శ్యామలా నవరాత్రి"గా,ఆషాఢ మాసం