వేమూరి సతీష్ కుమార్ శర్మさんのプロフィール画像

వేమూరి సతీష్ కుమార్ శర్మさんのイラストまとめ


సనాతనధర్మాచరణ నా ఊపిరి. నా మాతృభూమి నా ప్రాణం. పుట్టింది అవనిగడ్డ పెరిగింది భాగ్యనగరం.10 దేశాలు దిమ్మరిలా తిరిగి కెనడా లో ఉన్న. చదివింది తెలుగులో పని ఆంగ్లంలో.

フォロー数:185 フォロワー数:2646

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి|
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||
ఒ లలితాదేవి| కామేశ్వరి-కమల-మహేశ్వరి-శ్రేఏశాంభవి-జగజ్జనని-వాగ్దేవత-త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచున్నాను

7 77

చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥

24 184