//=time() ?>
వేల సుమ గంధముల గాలి అలలా... కలల చిరునవ్వులతొ కదిలినాడు.. రాల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడూ అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలె ఆతడి సొంతం #25DaysToRAMCHARANsBday